ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX78,080-0.53%
NIFTY24,396-0.71%
హైదరాబాద్ 22K₹1,45,566/10g+1.85%
హైదరాబాద్ 24K₹1,58,799/10g+1.85%
వెండి₹2,15,980/kg+0.11%

తెలంగాణ వార్తలు

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్ తార్నాక, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 : వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు బిజెపి బౌధనగర్ డివిజన్ అధ్యక్షులు పి. సాయి ప్రసాద్ గౌడ్ వారాసిగూడ పోలీ

Staff Reporter13 August 2026, 1:32 PM4 చూసులుtrinetnews.com
వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తార్నాక, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 : వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు బిజెపి బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షులు పి. సాయి ప్రసాద్ గౌడ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజల భద్రత విషయంలో నిరంతరం శ్రమిస్తూ, ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారు మరెన్నో వైభవంగా జరుపుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భ

మిగతా చదవండి →

చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 'సంకీర్తనా సుధావాహిని' చండూరు సుజాత సమర్పణలో వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా ఆలరించి శ్రోతలను అ

మిగతా చదవండి →