ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX78,080-0.53%
NIFTY24,396-0.71%
హైదరాబాద్ 22K₹1,45,569/10g+1.86%
హైదరాబాద్ 24K₹1,58,803/10g+1.86%
వెండి₹2,15,881/kg+0.07%

సాంస్కృతికం

శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భ

Staff Reporter13 August 2026, 11:02 AM0 చూసులుtrinetnews.com
శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా "నవరాగాలు - సీజన్ 50" పేరుతో ప్రత్యేక సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ముక్కంటి ఈశ్వర రావు ఆధ్వర్యంలో గాయనీగాయకులు ఆలపించిన సినీ గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సుధాకర్ గందే ముఖ్య అతిథులుగా విచ్చేసి పాల్గొని, ప్రతిభ కనబరిచిన గాయనీగాయకులను అభినందించారు.

ఇవి కూడా చదవండి

కర్నూలులో వైఎస్‌ జగన్‌ పర్యటన: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి

కర్నూలులో వైఎస్‌ జగన్‌ పర్యటన: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి

కర్నూలులో వైఎస్‌ జగన్‌ పర్యటన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి ట్రై నెట్ న్యూస్ 13 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జ

మిగతా చదవండి →