జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రతి కవితా కరుణ రస ప్రధానమే నని కరుణశ్రీ గా అయన సార్థక నామధేయుడు అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కాశీ విశ్వేశ్వరరావు అన్నారు. గురువారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళావేదిక పై ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా జంద్యాల పాపయ్య శాస్త్రి యాది లో సమావేశం గానసభ నిర్వహణలో అధ్యక్షుడు కళా విఎస్ జనార్ధన మూర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్ విశ్వేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పాపయ్య శాస్త్రి రచించిన పుష్ప విలాపం మధుర గాయకుడు ఘంటసాల గానంతో జగద్విఖ్యాతి పొందిందన్నారు. అయన రాసిన పలు కావ్యాలు కుంతీ కుమారి, అరుణశ్రీ, తెలుగు సాహితీ సంపద అని వివ రించారు. వేదిక పై సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, గానసభ పాలకమండలి సభ్యుడు బండి శ్రీనివాస్ పాల్గొన్నారు...
తాజా వార్తలు
జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రతి కవితా కరుణ రస ప్రధానమే
Retired judge Justice Kashi Visweswara Rao stated that every poem written by Jandhyala Papayya Sastry overflows with compassion, making him truly deserving of the title 'Karunasree'.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
హాలియాలో ఘనంగా ఆర్యవైశ్య మహిళల ఆషాఢ గోరింటాకు వేడుక

💥ఆషాఢ మాసంలో ఆర్యవైశ్య మహిళల సందడి.. ఘనంగా గోరింటాకు వేడుక💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హాలియా వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహావీర్ కాంప్లెక్స్‌లో ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయబద్ధ
మిగతా చదవండి →వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్ తార్నాక, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 : వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు బిజెపి బౌధనగర్ డివిజన్ అధ్యక్షులు పి. సాయి ప్రసాద్ గౌడ్ వారాసిగూడ పోలీ
మిగతా చదవండి →శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భ
మిగతా చదవండి →చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 'సంకీర్తనా సుధావాహిని' చండూరు సుజాత సమర్పణలో వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా ఆలరించి శ్రోతలను అ
మిగతా చదవండి →