చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 13:
శ్రీమతి ఒంగోలు సరస్వతి ఆర్గనైజేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీమతి ఒంగోలు సరస్వతి జ్ఞాపకార్థం "ఘంటసాల, ఎస్.పి. బాలు ఆపాత మధురాలు 'ఒక్కరిద్దరయ్యే వేళ... పేరిట
ఆపాత మధుర గీతాల సినీ సంగీత విభావరి చిక్కడపల్లి
త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఒంగోలు శివప్రకాష్ నిర్వహణలో
గాయనీ, గాయకులు జి.ఎస్. లక్ష్మీనారాయణ శర్మ, సంజీవ వెంకట్రావు, గొగొళ్ల వెంకట్రావు, రావు ప్రతాప్ పత్రిరాజు, బి. శ్రీనివాస నాయుడు, ఎస్.ఆర్. భాస్కర్, రామకృష్ణ, జగదీష్.
సుగుణ రాణి, గాయత్రి, విజయ లక్ష్మి, రాజలక్ష్మి పొలసపల్లి, శ్రీమతి శశిరేఖ, లక్ష్మీప్రియ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






