ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

శుక్రవారం14 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:42 pm

శుక్రవారం

14 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:42 pm

SENSEX78,080-0.53%
NIFTY24,396-0.71%
హైదరాబాద్ 22K₹1,44,587/10g+1.17%
హైదరాబాద్ 24K₹1,57,731/10g+1.17%
వెండి₹2,14,340/kg-0.65%

తాజా వార్తలు

ఘనంగా 'శ్రీ నటరాజ గాన కళా వేదిక' 94వ సినీ సంగీత విభావరి జన్మదిన వేడుకలు

The 94th film music concert of Sri Nataraja Gana Kala Vedika was grandly held in Chikkadpally, featuring cultural performances and felicitations.

nagendra13 August 2026, 8:29 PM1 చూసులుtrinetnews.com
ఘనంగా 'శ్రీ నటరాజ గాన కళా వేదిక' 94వ సినీ సంగీత విభావరి జన్మదిన వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 :

కళాబంధు' కొప్పరపు వెంకటరావు జన్మదినం సందర్భంగా శ్రీనటరాజ గాన కళా వేదిక ఆధ్వర్యంలో "అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు..." పేరిట 94వ సినీ సంగీత విభావరీ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభ, 'కళా వేంకట దీక్షితులు కళావేదిక'లో నిర్వహించారు . ఈ సందర్భంగా కుమారి బుర్రా సహస్రచే ప్రత్యేక నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సమాజంలోని సేవలందిస్తున్న ఆదర్శ దంపతులకు పాండురంగ శర్మ, ఎం.వి.బి.లక్ష్మి, దంటు సుబ్రహ్మణ్యం, నాగలక్ష్మి,

కొప్పరపు వెంకటరావు, నాగలక్ష్మి

ఆదర్శ దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమానికి

ముఖ్య అతిథిగా అధ్యక్షులు, శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డాక్టర్ మల్లేపూల వెంకటరమణ,

చంద్రశేఖర రావు జి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నటరాజ గానకళా వేదిక అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గాయనీ, గాయకులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

హాలియాలో ఘనంగా ఆర్యవైశ్య మహిళల ఆషాఢ గోరింటాకు వేడుక

హాలియాలో ఘనంగా ఆర్యవైశ్య మహిళల ఆషాఢ గోరింటాకు వేడుక

💥ఆషాఢ మాసంలో ఆర్యవైశ్య మహిళల సందడి.. ఘనంగా గోరింటాకు వేడుక💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హాలియా వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహావీర్ కాంప్లెక్స్‌లో ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయబద్ధ

మిగతా చదవండి →

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్ తార్నాక, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 : వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు బిజెపి బౌధనగర్ డివిజన్ అధ్యక్షులు పి. సాయి ప్రసాద్ గౌడ్ వారాసిగూడ పోలీ

మిగతా చదవండి →

శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భ

మిగతా చదవండి →

చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 'సంకీర్తనా సుధావాహిని' చండూరు సుజాత సమర్పణలో వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా ఆలరించి శ్రోతలను అ

మిగతా చదవండి →