ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

బుధవారం12 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:44 pm

బుధవారం

12 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:44 pm

SENSEX77,966-1.25%
NIFTY24,436-0.81%
హైదరాబాద్ 22K₹1,46,037/10g+2.80%
హైదరాబాద్ 24K₹1,59,313/10g+2.80%
వెండి₹2,17,088/kg+3.57%

సంపాదకీయం

ఆత్మసాక్షి - కె.మురళీమోహన్ రాజు

ఆత్మసాక్షి ప్రతి మనిషి చేసే పని తప్పో ఒప్పో చెప్పేది ఆత్మసాక్షి, ప్రపంచానికి తెలియకపోయినా మనసుకు మాత్రం అన్నీ తెలుసు. చీకట్లో చేసిన తప్పు చరిత్రలో కనిపించకపోవచ్చు, కానీ మన అంతరంగంలో అది చెరిగిపోని మచ్చగా మిగులుతుంది. తెల

Staff Reporter12 August 2026, 2:56 PMtrinetnews.com
ఆత్మసాక్షి - కె.మురళీమోహన్ రాజు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఆత్మసాక్షి ప్రతి మనిషి చేసే పని తప్పో ఒప్పో చెప్పేది ఆత్మసాక్షి, ప్రపంచానికి తెలియకపోయినా మనసుకు మాత్రం అన్నీ తెలుసు. చీకట్లో చేసిన తప్పు చరిత్రలో కనిపించకపోవచ్చు, కానీ మన అంతరంగంలో అది చెరిగిపోని మచ్చగా మిగులుతుంది. తెలిసీ తప్పు చేయడం అంటే తనని తాను మోసం చేసుకోవడమే, ఇతరులను మభ్యపెట్టగలిగినా మనసును మాత్రం మభ్యపెట్టలేం. అబద్ధంతో గెలిచిన విజయం ఎప్పటికీ నిజమైన గెలుపు కాదు, ధర్మాన్ని వదిలి సంపాదించినదేదైనా మనశ్శాంతిని మాత్రం ఇవ్వదు. ఆత్మసాక్షిని చంపి జీవిస్తే బయట నవ్వినా లోపల బాధే, తప్పు తెలిసిన క్షణంలోనే తిరిగి సరిదిద్దుకోవడం గొప్పతనం. దేవుడిని ఎన్నిసార్లు ప్రార్థించినా మనసులోని తప్పును దాచలేం, ధర్మం మన అడుగుల్లో ఉంటేనే భగవంతుని కృప మన వెంట నడుస్తుంది.

రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు. చరవాణి : 9866179385

ఇవి కూడా చదవండి

నల్గొండలో నీటి వనరుల పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మం

మిగతా చదవండి →

అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్

అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్

💥 అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్ 💥 నల్గొండ జిల్లా ఇంచరర్జ్ (విశ్వనాధ్): శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అర్ధగిరి క్షేత్రం (మల్లెగట్టు, కొండమల్లేపల్ల

మిగతా చదవండి →

'గాతా రహే హమారా దిల్' పేరిట ఘనంగా సినీ సంగీత విభావరి

'గాతా రహే హమారా దిల్' పేరిట ఘనంగా సినీ సంగీత విభావరి

'గాతా రహే హమారా దిల్ ' పేరిట సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్ట్ 12 : చిత్రపు బ్రదర్స్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ స్మారకార్థం 'గాతా రహే హమారా దిల్ (సీజన్-13)' పేరిట హి

మిగతా చదవండి →

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా?

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా?

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా? ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ అవును. ట్రై నెట్ న్యూస్| 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు రాజకీయాల్లో త్రిష పేరు ఎందుకు? తమిళనాడు రాజకీయాల్లో సినిమా,

మిగతా చదవండి →