ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX78,080-0.53%
NIFTY24,396-0.71%
హైదరాబాద్ 22K₹1,45,697/10g+1.95%
హైదరాబాద్ 24K₹1,58,942/10g+1.95%
వెండి₹2,15,765/kg+0.01%

తాజా వార్తలు

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

Telangana State SC and ST Commission Chairman Bakkani Venkatayya and members visited the Sri Venkateswara Swamy temple in Halia and offered special prayers.

nagendra13 August 2026, 9:27 AM2 చూసులుtrinetnews.com
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్ హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్, 5వ వార్డు కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్, 2వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకరికంటి సైదులు, 6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు, 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 12వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయ పూజారులు కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం — ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాలి

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం — ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాలి

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం — ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాలి ట్రై నెట్ న్యూస్ 13 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన వేదిక పార్లమెంటు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు దేశ సమస

మిగతా చదవండి →

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

💥వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్ హాలియ

మిగతా చదవండి →