ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:43 pm

గురువారం

13 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:43 pm

SENSEX77,860-0.81%
NIFTY24,355-0.88%
హైదరాబాద్ 22K₹1,45,135/10g+1.57%
హైదరాబాద్ 24K₹1,58,329/10g+1.57%
వెండి₹2,13,932/kg-0.82%

తాజా వార్తలు

చండూరు సుజాత "వంశీ మహానంది సంగీత పురస్కారం" ప్రధానం *అలరించి వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనంలో 55 కీర్తనల ఏకగళ గానం

nagendra13 August 2026, 6:31 AM0 చూసులుtrinetnews.com
చండూరు సుజాత  "వంశీ మహానంది సంగీత పురస్కారం" ప్రధానం   *అలరించి వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనంలో 55 కీర్తనల ఏకగళ గానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్, ఆగస్టు4 12 :

"సంకీర్తనా సుధావాహిని" చండూరు సుజాత సమర్పణలో "వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం" శ్రీ త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంశీ సంస్థ వ్యవస్థాపకులు ఫౌండర్, వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు డాక్టర్ త్రినాథ్ రావు, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ, గాయని లక్ష్మి శాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చందూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామ సంగీతం గానం చేశారు.

అనంతరం చందూరు సుజాతకు "వంశీ మహానంది" సంగీత పురస్కారం -2026" ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో భారీ వర్షం: పలు ప్రాంతాల్లో నీట మునిగిన రోడ్లు

హైదరాబాద్‌లో భారీ వర్షం: పలు ప్రాంతాల్లో నీట మునిగిన రోడ్లు

నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జా

మిగతా చదవండి →