చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23:
శ్రీ రాగ విరాజిత సమర్పణలో "మధుర గీతాలు" పేరుతో తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు . కార్యక్రమానికి శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన్ మూర్తి , నిర్వాహకురాలు, గాయని: సి.వి.ఎస్.ఆర్.ఎల్. రాధిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గాయనీ గాయకులు: కె. శ్రీనివాస్, శ్రీమాన్ శ్రీపాద, సుబ్బారెడ్డి, పి. ప్రభాకర్, ఆనంద్, నర్మద, అరుణ, సుజాత, జి. విజయలక్ష్మి, శ్రీవాణి, ఆర్. మాధవి, టి. రజని, గోవిందలక్ష్మి
ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








