గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,639+1.01%
NIFTY22,603+0.81%
22K₹1,37,979/10g-0.13%
భాషలు

తాజా వార్తలు

అలరించిన సినీ సంగీత విభావరి

nagendra23 August 2026, 7:33 PM5 చూసులుtrinetnews.com
అలరించిన సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23

: చార్వి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సాంస్కృతిక సేవా సంస్థ, ఆధ్వర్యంలో నాన్నకు ప్రేమతో కమ్మని ఒక పాట" అనే థీమ్‌తో తెలుగు, హిందీ సినీ చిత్ర గీత విభావరి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికగాలో నిర్వహించారు .

ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి డా. విజయ్ కుమార్ గౌడ్ , నాగమల్ల వెంకటేష్ గుప్తా, డి. యాదగిరి, అంజలి, కె.ఎన్. నరేందర్ గౌడ్, డా. వంశీ రామరాజు, సి.హెచ్. శ్రీనివాసరావు, జి. శ్రీనివాస్, రమేష్ ముఖీ, విడ్డెంలక్ష్మి వెంకటరావు, రామిరెడ్డి, ఆర్. శ్రీనివాస్, నాగేశ్వర్ రావు, పురుషోత్తమ్ గౌడ్, కాపర్తి కిషోర్, వై. ప్రసాద్, రవికుమార్, ఎన్. ఇందిర పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా

గాయనీ, గాయకులు సురేందర్, దినేష్, వైలి శ్రీనివాస్, ప్రకాష్, వెంకటేష్, శరత్ చంద్ర దేశ్‌పాండే, కాసర్ల నిఖిల్, రాజి, మంద అరవింద్, వై. రాణి, భార్గవి, రాగ రేఖ, సువర్ణ, మంజుల తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →