చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23 : భూపతి మ్యూజికల్స్ సమర్పణలో "శ్రీరామ భక్తి తత్వ గీత స్రవంతి - 15" సంగీత
విభావరి త్యాగరాయ గానసభ
కళా లలిత కళావేదికలో నిర్వహించారు. ప్రముఖ రచయిత, గాయకులు వ్యాఖ్యాత భూపతి నాగేంద్ర రావు నిర్వహణలో గాయనీ గాయకులు ఆలపించిన శ్రీరాముని భక్తి తత్వాన్ని చాటిచెప్పే ఆధ్యాత్మిక గీతాలు అలరించాయి.








