హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా "నవరాగాలు - సీజన్ 50" పేరుతో ప్రత్యేక సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ముక్కంటి ఈశ్వర రావు ఆధ్వర్యంలో గాయనీగాయకులు ఆలపించిన సినీ గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సుధాకర్ గందే ముఖ్య అతిథులుగా విచ్చేసి పాల్గొని, ప్రతిభ కనబరిచిన గాయనీగాయకులను అభినందించారు.
సాంస్కృతికం
శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్టు 12: కళా, సంస్కృతి, సంగీత ప్రోత్సాహమే ధ్యేయంగా సేవలందిస్తున్న శ్రీ వాసవి లలితకళా సమితి ట్రస్ట్ 30వ వార్షికోత్సవ వేడుకలను చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భ

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్

వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్ తార్నాక, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 : వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు బిజెపి బౌధనగర్ డివిజన్ అధ్యక్షులు పి. సాయి ప్రసాద్ గౌడ్ వారాసిగూడ పోలీ
మిగతా చదవండి →Photo tip — awaiting caption

Photo tip — awaiting caption

సమాచారం లేదు

అందించిన టిప్‌లో ఎలాంటి సమాచారం లేదు. దయచేసి పూర్తి వివరాలను అందించండి.
మిగతా చదవండి →