బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి.. ఆరోగ్యవంతమైన గ్రామమే మా లక్ష్యం!

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి.. ఆరోగ్యవంతమైన గ్రామమే మా లక్ష్యం! గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ తాజ్‌పూర్‌లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19: ప్రతి ఇ

Sai Rapoluగురువారం, 19 నవంబర్ 2026 · 12:36 PM19 వీక్షణలుtrinetnews.com
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి.. ఆరోగ్యవంతమైన గ్రామమే మా లక్ష్యం!

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి.. ఆరోగ్యవంతమైన గ్రామమే మా లక్ష్యం!

గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్

తాజ్‌పూర్‌లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19:

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ అన్నారు.

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మరుగుదొడ్ల ప్రాముఖ్యత, వాటి వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచిస్తూ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. గ్రామంలో మరుగుదొడ్లు లేని కుటుంబాలు తమ దృష్టికి తీసుకువస్తే, వాటి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →