E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:11 pm

బుధవారం

23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:11 pm

SENSEX74,828+0.69%
NIFTY23,447+0.76%
హైదరాబాద్ 22K₹1,42,658/10g-1.91%
హైదరాబాద్ 24K₹1,55,627/10g-1.91%
వెండి₹2,17,839/kg-1.53%

తెలంగాణ

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వసుంధరాదేవి.. ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీధర్‌వర్మ అభినందనలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వసుంధరాదేవి ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీధర్‌వర్మకు అభినందనలు తిరుమల, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూర

Staff Reporter23 September 2026, 10:55 AM5 చూసులుtrinetnews.com
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వసుంధరాదేవి.. ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీధర్‌వర్మ అభినందనలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వసుంధరాదేవి

ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీధర్‌వర్మకు అభినందనలు

తిరుమల, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్):

తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి బుధవారం పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌వీబీసీ చైర్మన్ బి. శ్రీధర్‌వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి వసుంధరాదేవిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు పొందారు. ఎస్‌వీబీసీ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీధర్‌వర్మను ఆమె అభినందించి, బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

శ్రీధర్‌వర్మ వసుంధరాదేవి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నందమూరి కుటుంబంపై శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. శ్రీధర్‌వర్మతోపాటు ఆయన కుటుంబ సభ్యులను కలుసుకోవడం పట్ల వసుంధరాదేవి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ముద్దాడ రవిచంద్ర, జేఈవో శరత్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌తోపాటు పలువురు పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

హెచ్‌డీఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీల్లో జీహెచ్‌ఎస్ జామియా ఉస్మానియా విద్యార్థుల సత్తా

హెచ్‌డీఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీల్లో జీహెచ్‌ఎస్ జామియా ఉస్మానియా విద్యార్థుల సత్తా

హెచ్‌డీఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీల్లో జీహెచ్‌ఎస్ జామియా ఉస్మానియా విద్యార్థుల సత్తా మూడు విభాగాల్లో ద్వితీయ స్థానం.. మరో విభాగంలో తృతీయ స్థానం హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): ముషీరాబాద్ ఎస్‌జీఎఫ్ మండలం ఆధ్వర

మిగతా చదవండి →

జాతీయ అవార్డులు అందుకున్న ‘కల్కి 2898 ఏడీ’

జాతీయ అవార్డులు అందుకున్న ‘కల్కి 2898 ఏడీ’

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులని అందుకున్న ‘కల్కి 2898 ఏడీ 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస

మిగతా చదవండి →

దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం రైల్వే భద్రతలో మరో కీలక మైలురాయి మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్ మరింత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు.. మెరుగైన సిగ్నల్ సమాచారం న్యూఢి

మిగతా చదవండి →

వాటర్‌షెడ్ అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం

వాటర్‌షెడ్ అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం

వాటర్‌షెడ్ అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం జాతీయ వర్షాధార ప్రాంతాల అథారిటీ ఆధ్వర్యంలో సమీక్ష భవిష్యత్ వాటర్‌షెడ్ ప్రణాళికలకు జాతీయ సాంకేతిక మార్గదర్శకాలు న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: దేశంలో వాటర్‌

మిగతా చదవండి →