Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,642-1.02%
NIFTY22,244-1.38%
HYD 22K₹1,37,935/10g-0.13%
भाषाएँ

Telangana

श्रीवारी ब्रह्मोत्सवों में वसुंधरा देवी.. एसवीबीसी चेयरमैन श्रीधर वर्मा ने दी बधाई

श्रीवारी ब्रह्मोत्सवों में वसुंधरा देवी, एसवीबीसी चेयरमैन श्रीधर वर्मा को बधाई। तिरुपति, 23 सितंबर (ट्राइनेट न्यूज): तिरुपति में भव्य रूप से आयोजित हो रहे श्रीवारी सालकट्टल ब्रह्मोत्सवों में...

Staff Reporter23 September 2026, 10:55 AM6 व्यूtrinetnews.com
श्रीवारी ब्रह्मोत्सवों में वसुंधरा देवी.. एसवीबीसी चेयरमैन श्रीधर वर्मा ने दी बधाई

Share this story

Share link keeps your language (?lang=)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వసుంధరాదేవి

ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీధర్‌వర్మకు అభినందనలు

తిరుమల, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్):

తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి బుధవారం పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌వీబీసీ చైర్మన్ బి. శ్రీధర్‌వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి వసుంధరాదేవిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు పొందారు. ఎస్‌వీబీసీ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీధర్‌వర్మను ఆమె అభినందించి, బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

శ్రీధర్‌వర్మ వసుంధరాదేవి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నందమూరి కుటుంబంపై శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. శ్రీధర్‌వర్మతోపాటు ఆయన కుటుంబ సభ్యులను కలుసుకోవడం పట్ల వసుంధరాదేవి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ముద్దాడ రవిచంద్ర, జేఈవో శరత్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌తోపాటు పలువురు పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →