Saturday24 October 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,723/10g-3.59%
भाषाएँ

Telangana

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్ - ఆశీర్వదించండి కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తా : ఉడుత శ్రీకాంత్ ట్రైనెట్ న్యూస్, అంబర్‌పేట్ అక్టోబర్ 22 : బాగ్ అంబర్‌పేట్ మల్లికార్జుననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ని

Staff Reporter23 October 2026, 6:42 AM9 व्यूtrinetnews.com
మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్

Share this story

Share link keeps your language (?lang=)

*మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్*

- ఆశీర్వదించండి కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తా : ఉడుత శ్రీకాంత్

*ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట అక్టోబర్ 22 :* బాగ్ అంబర్ పేట మల్లికార్జుననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ట్రెజర ర్ పదవికి గురువారం ఉడుత శ్రీకాంత్ నామి నేషన్ దాఖలు చేశారు. స్థానికంగా మంచి గుర్తిం పు ఉన్న శ్రీకాంత్, కాలనీ అభివృద్ధి, పార దర్శకమైన ఆర్థిక నిర్వహణ తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. నామినేషన్ సంద ర్భంగా కాలనీ పెద్దలు, యువకులు ఆ యనకు మద్దతు తెలిపారు. ఈ సంద ర్భంగా ఉడుత శ్రీకాంత్ మాట్లాడుతూ.. "కాలనీ వాసులందరి సహకారంతో, నిధులను సద్వినియోగం చేస్తూ మల్లికా ర్జుననగర్ అభివృద్ధికి కృషి చేస్తాను అని అన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారి బి.నాగేష్ గౌడ్ కు, ప్యానల్ సభ్యులకు ఆయన నా మినేషన్ ను అందజేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కిశోర్, పసర కొండ కిశోర్, కురేల్లి వెంకటేష్, వాస మహేష్, శివకు మార్, జి.రాజు యాదవ్, తేజతో పాటు సహచర బృందం సభ్యు లు, కాలనీవా సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

यह भी पढ़ें

बैंकिंग में स्वदेशी क्वांटम तकनीकों को बढ़ावा: सी-डैक और बैंक ऑफ इंडिया के बीच समझौता

बैंकिंग में स्वदेशी क्वांटम तकनीकों को बढ़ावा: सी-डैक और बैंक ऑफ इंडिया के बीच समझौता

बैंकिंग में स्वदेशी क्वांटम तकनीकों को बढ़ावा, सी-डैक और बैंक ऑफ इंडिया के बीच समझौता। सुरक्षा, वित्तीय विश्लेषण और कर्मचारियों के कौशल विकास पर विशेष ध्यान। ट्राइनेट न्यूज, नई दिल्ली, 23 अक्टूबर: बैंकिंग क्षेत्र

और पढ़ें →

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం... వెల్జాల వెంకటేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్. ట్రైనెట్ న్యూస్, నాగర్ కర్నూలు అక్టోబర్ 22:

और पढ़ें →