బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 18 : జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల

Sai Rapoluబుధవారం, 18 నవంబర్ 2026 · 3:41 PM35 వీక్షణలుtrinetnews.com
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

* తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 18 : జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. అసోసియేషన్

అధ్యక్షుడు రమణారావు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల లక్ష్మణ్ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబెర్స్,జిల్లా కమిటీలతో కలసి జర్నలిస్టుల వివిధ సమస్యలపై కలసి కట్టుగా పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు సాధ్యమైనంత తొందరగా కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వానికి టిజెఏ తరపున కృతజ్ఞతలు తెలిపారు. టిజేఏ సభ్యులతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి లేదా ఆపద ఉన్నా జర్నలిస్టులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.జనరల్ సెక్రటరీ గోరి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో యూనియన్ ను బలోపేతం చేయాలని కోరారు. ఎన్ యూజేఐ ఉపాధ్యక్షులు రాజేంద్రనాథ్,

ఖలీల్, ఖాసీం, రాజలింగం, సత్యం సింగ్ ,వివిధ జిల్లాల అక్రెడిటేషన్ కమిటీ మెంబెర్స్,జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో వివిధ జర్నలిస్టుల సమస్యలు,జర్నలిస్టుల సంక్షేమం, విద్య, వైద్యం, ప్లాట్స్, ఇల్లు తదితర అంశాలతో పాటు జనవరి నెలలో జరగబోవు రాష్ట్ర, జిల్లాల సార్వత్రిక ఎన్నికల విషయమై చర్చించారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →