బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,10,536/10g-0.69%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్: మాదాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుష్మా చౌదరి తన స్నేహితుడు కొతిలి

Sai Rapoluబుధవారం, 25 నవంబర్ 2026 · 2:57 PM2 వీక్షణలుtrinetnews.com
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్: మాదాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే యువతి మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుష్మా చౌదరి తన స్నేహితుడు కొతిలి అక్షయ్ కుమార్ (28)తో కలిసి మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు.

అనంతరం అర్ధరాత్రి సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై కొండాపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో హైటెక్ సిటీ సమీపంలోని చిన్న పెద్దమ్మ ఆలయం వద్ద సీఐఐ జంక్షన్ దగ్గర బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను, అనంతరం చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న సుష్మా తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్సకు ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →