బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు ### ఒక్కరోజే 92 మందికి జరిమానా.. పలువురికి కమ్యూనిటీ సర్వీస్ మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. ఆదిరెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18 : మద్యం సేవించి వాహ

Sai Rapoluబుధవారం, 18 నవంబర్ 2026 · 6:27 AM41 వీక్షణలుtrinetnews.com
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు

ఒక్కరోజే 92 మందికి జరిమానా.. పలువురికి కమ్యూనిటీ సర్వీస్

మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. ఆదిరెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18 :

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. ఆదిరెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం మత్తులో వాహనాలు నడిపిన 92 మందికి నాంపల్లి కోర్టు భారీ జరిమానాలతో పాటు కమ్యూనిటీ సర్వీస్ శిక్షలు విధించినట్లు తెలిపారు.

నాంపల్లిలోని ఎం.ఆర్. కాంప్లెక్స్‌లో ఉన్న 9వ జేఎంఎఫ్‌సీ కోర్టులో సోమవారం 92 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను విచారించి పరిష్కరించారు. ఈ కేసుల్లో నిందితులందరికీ కలిపి రూ.5,12,200 జరిమానా విధించారు. వీరిలో 100 కంటే తక్కువ బీఏసీ ఉన్నవారు 56 మంది కాగా, 100 కంటే ఎక్కువ బీఏసీతో పట్టుబడిన వారు 36 మంది ఉన్నారు.

35 మందికి ఒక రోజు.. మరొకరికి మూడు రోజుల శిక్ష

జరిమానాలతో పాటు 35 మందికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్, మరో వ్యక్తికి మూడు రోజుల కమ్యూనిటీ సర్వీస్ విధించారు. కోర్టుకు హాజరైన వారిలో 81 మంది ద్విచక్ర వాహనదారులు, ముగ్గురు త్రిచక్ర వాహనదారులు, ఎనిమిది మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →