బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన జలమండలి జేఎండీ దుర్గం చెరువు, ఖాజాగూడ ఎస్టీపీల్లో జేఎండీ మయాంక్ మిట్టల్ తనిఖీలు

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:28 AM6 వీక్షణలుtrinetnews.com
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన జలమండలి జేఎండీ దుర్గం చెరువు, ఖాజాగూడ ఎస్టీపీల్లో జేఎండీ మయాంక్ మిట్టల్ తనిఖీలు

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరా రికార్డులు, ఫ్లో మీటర్ల పరిశీలన

శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని పెంచాలని అధికారులకు ఆదేశం

డిజిటల్ బోర్డుల్లో నీటి నాణ్యతా ప్రమాణాల పరిశీలన

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:

జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ సోమవారం దుర్గం చెరువు, ఖాజాగూడ మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటి పరిమాణం, ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఫిల్లింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫ్లో మీటర్ల పనితీరును పరిశీలించి, శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.

దుర్గం చెరువు ఎస్టీపీలో ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శిస్తున్న శుద్ధి జలాల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని సూచించారు. తాగునీటి సంరక్షణలో భాగంగా నిర్మాణాలు, గార్డెనింగ్, ఇతర తాగేతర అవసరాలకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →