బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఓయూలో ఘనంగా తపస్య స్నాతకోత్సవం వైస్‌ ఛాన్సలర్‌ చేతుల మీదుగా వెయ్యి మంది విద్యార్థులకు సన్మానం

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:04 AM5 వీక్షణలుtrinetnews.com
ఓయూలో ఘనంగా తపస్య స్నాతకోత్సవం వైస్‌ ఛాన్సలర్‌ చేతుల మీదుగా వెయ్యి మంది విద్యార్థులకు సన్మానం
  • సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్‌ ఆడిటోరియంలో తపస్య విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన దాదాపు వెయ్యి మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ చేతుల మీదుగా సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా తపస్య కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ డీజీఎంలు కృష్ణమూర్తి, సతీష్‌, వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో తమ సంస్థకు ఎనిమిది శాఖలు ఉన్నాయని, వాటిలో సుమారు పది వేల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. విద్య, ఉద్యోగ రంగాల్లో విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఏటా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది వివిధ కంపెనీల్లో రూ.10 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు. విద్యార్థుల విజయాలు తమ సంస్థకు గర్వకారణమని, నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని వివరించారు.

వేడుకల నిర్వహణకు సహకరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ యాజమాన్యానికి, వైస్‌ ఛాన్సలర్‌కు తపస్య మేనేజ్‌మెంట్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →