బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : - మలక్ పేట ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ పి.కుమార్ - మూసరాంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద వాహనాల ప్రత్యేక తనిఖీలు

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:28 AM6 వీక్షణలుtrinetnews.com
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : - మలక్ పేట ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ పి.కుమార్ - మూసరాంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద వాహనాల ప్రత్యేక తనిఖీలు

ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ నవంబర్ 13 :

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మలక్ పేట ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ పి.కుమార్ అన్నారు. సీఐ ఆదిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఎస్‌ఐ పి.కుమార్ ఆధ్వర్యం లో మూసరాంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద వాహనాల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించారా లేదా, డ్రైవింగ్ లైసె న్స్, వాహన పత్రాలు, ఇన్సూరె న్స్ తదితర ఉన్నాయా లేదా అ ని క్షుణ్ణంగా పరిశీలించారు. అదే విధంగా మద్యం సేవించి వాహ నం నడుపుతున్నారా, ట్రిపుల్ రైడిం గ్, సెల్‌ఫోన్‌లో మాట్లాడు తూ డ్రైవింగ్, రాంగ్ రూట్‌లో వాహనాలు నడుపుతున్నారా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు, వారికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిం చారు. హెల్మెట్ ధరించడం కేవ లం జరిమానా నుంచి తప్పిం చుకోవడానికి కాదని, ప్రాణాలను కాపాడుకోవడాని కి అని పోలీసు లు సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమా దానికి దారి తీస్తుం దని, కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. లైసె న్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీ త్యా నేరమని, మైనర్లు వాహనాలు నడి పితే తల్లిదండ్రులపై కూడా చర్యలు ఉం టాయని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →