బుధవారం21 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,736+1.31%
NIFTY22,796+0.77%
22K₹1,34,327/10g-1.19%
భాషలు

తెలంగాణ వార్తలు

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు నిలిపివేత.. తాగునీటికే కేటాయింపు!

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు నిలిపివేత నిజామాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్వర్ తెలిపారు. డ్యామ్లో తగినం

Staff Reporter21 October 2026, 4:10 AM2 చూసులుtrinetnews.com
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు నిలిపివేత.. తాగునీటికే కేటాయింపు!

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు నిలిపివేత

నిజామాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్వర్ తెలిపారు. డ్యామ్లో తగినంత నీటి నిల్వలు లేనప్పటికీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఓ తడి కోసం సాగు నీరు

విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కాకతీయ కాలువ, సరస్వతి కాలువ, లక్ష్మీ కాల్వ, వరద కాలువ, అలీ సాగర్ గుత్ప లిఫ్ట్ ఇరిగే షన్ పథకాల ద్వారా ఒక తడి కోసం 9 టీఎంసీల నీటిని ఈ నెల 10, 20వ తేదీల్లో విడుదల చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రాజెక్టులో మిగిలి న 36 టీఎంసీల నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడనున్నట్టు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం చక్రధారుడి దివ్యస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: శ్రీవేంకటేశ్వరస్వామివ

మిగతా చదవండి →

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అధ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఎన్నికల కో ఆర్డినేటర్, అబ్జర

మిగతా చదవండి →

అడుగంటుతున్న భూగర్భజలాలు.. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు

(స్టోరీ) అడుగంటుతున్న భూగర్భజలాలు రాష్ట్రంలో ఆందోళనకరపరిస్థితులు గతేడాదితో పోలిస్తే సగటున 5 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టాలు పెరుగుతున్న నీటి వినియోగం.. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో భూగర్భ జలాల

మిగతా చదవండి →

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: భారత్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత

మిగతా చదవండి →