Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,521-1.19%
NIFTY22,184-1.65%
HYD 22K₹1,37,867/10g-0.19%
भाषाएँ

Telangana

श्रीकांत अन्ना को जेएमएफए-टीआरटी सदस्यों की ओर से जन्मदिन की हार्दिक शुभकामनाएं

श्रीकांत अन्ना को जेएमएफए-टीआरटी सदस्यों की ओर से जन्मदिन की हार्दिक शुभकामनाएं, वेंकट रापोलू ने दी विशेष शुभकामनाएं। हैदराबाद, 21 सितंबर (ट्राइनेट न्यूज):

Staff Reporter22 September 2026, 6:57 PM18 व्यूtrinetnews.com
श्रीकांत अन्ना को जेएमएफए-टीआरटी सदस्यों की ओर से जन्मदिन की हार्दिक शुभकामनाएं

Share this story

Share link keeps your language (?lang=)

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రాపోలు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ట్రైనెట్ న్యూస్):

శ్రీకాంత్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ (JMFA-TRT) సభ్యులు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి సన్నిధిలో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంత్ అన్న కేక్ కట్ చేసి సభ్యులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యులు శ్రీకాంత్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆయనకు కేక్ తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వెంకట్ రాపోలు ప్రత్యేకంగా శ్రీకాంత్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాంత్ అన్న జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.

వినాయకుడి ఆశీస్సులతో శ్రీకాంత్ అన్నకు ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యులు ఆకాంక్షించారు. ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ జన్మదిన వేడుక ఆనందోత్సాహాల మధ్య సాగింది.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →