బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్ కాంప్లెక్స్ లో లోకల్ అదాలత్ ఆధ్వర్యంలో చెక్ బౌన్స్ కేసులు క్లియర్

ట్రైన్ ఎట్ న్యూస్ శ్రీనివాస్ రిపోర్టర్ 21 నవంబర్ 2026 డిస్టిక్ లెవెల్ సర్వీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కాంప్లెక్స్ లో ఈరోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ప లోకల్ఆదాలత్ కార్యక్రమం జరగడం పడింది ఇందులో 10 కోర్ట్ స్రవంతి

Srinivas SMDశనివారం, 21 నవంబర్ 2026 · 10:23 AM18 వీక్షణలుtrinetnews.com
సికింద్రాబాద్ కాంప్లెక్స్ లో లోకల్ అదాలత్ ఆధ్వర్యంలో చెక్ బౌన్స్ కేసులు క్లియర్

ట్రైన్ ఎట్ న్యూస్ శ్రీనివాస్ రిపోర్టర్

21 నవంబర్ 2026

డిస్టిక్ లెవెల్ సర్వీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కాంప్లెక్స్ లో ఈరోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ప లోకల్ఆదాలత్ కార్యక్రమం జరగడం పడింది ఇందులో

10 కోర్ట్ స్రవంతి మెంబర్గా 11 కోర్ట్ రామ మెంబర్ గా 18 కోర్ట్ పావని మెంబర్ గా

19 కోర్ట్ (ఎం సురేందర్ మెంబెర్ గా) 20 కోర్ట్

జి సంతోష్ కుమార్ మెంబర్ గా ఇవాళ విధిత చెక్ బౌన్స్ కేసులు లోకల్ అదాలత్ ఆధ్వర్యంలో మొత్తం కేసులని క్లియర్ చేయడం జరిగింది.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →