బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఆర్టీసీ అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ

ఆర్టీసీ అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ ### ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ అనిల్ కుమార్ భేటీ ### ప్రయాణికులకు మెరుగైన సేవలు, సంస్థ బలోపేతంపై చర్చ సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: తెలంగాణ

Sai Rapoluబుధవారం, 18 నవంబర్ 2026 · 10:17 AM17 వీక్షణలుtrinetnews.com
ఆర్టీసీ అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ

ఆర్టీసీ అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ అనిల్ కుమార్ భేటీ

ప్రయాణికులకు మెరుగైన సేవలు, సంస్థ బలోపేతంపై చర్చ

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ చర్చించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికులకు అందిస్తున్న రవాణా సేవల మెరుగుదలపై సమాలోచనలు జరిపారు. సంస్థను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించడంతో పాటు ఆర్టీసీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు. సంస్థ భవిష్యత్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సేవల నాణ్యత పెంపుపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →