బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

Sai Rapoluసోమవారం, 23 నవంబర్ 2026 · 2:06 PM15 వీక్షణలుtrinetnews.com
సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

*సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..*

- జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం..

*ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 :* చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన కోర్రావత్ పవన్ నాయక్ వెల్దండ మండలం సింగిల్ విండో డైరెక్టర్‌ గా (పీఏసీఎస్) నియమితులైన సందర్భంగా జూపల్లి ఉమ్మడి గ్రామ నాయ కులు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం వెల్దండ మండలంలోని పీఏసీఎస్ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా పవన్ నాయక్‌కు శాలు వా కప్పి, పూలమాల వేసి, మిఠా యిలు తినిపించి అభినందనలు తెలిపారు. తాండా యువకుడికి ఇంతటి గౌరవప్రదమైన పదవి రావడం తమ గ్రామానికి, తాండా కు గర్వకారణమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ నాయక్ మా ట్లాడుతూ..తనపై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన పెద్దల కు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞత లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం, సింగిల్ విండో ద్వారా రై తులకు అందే రుణాలు, ఎరు వులు, విత్తనాలు తదితర సేవ లు సక్రమంగా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ము ఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల కు అండగా నిలుస్తానని, ఎలాం టి ఇబ్బంది లేకుండా చూసుకుం టానని తెలిపారు. సింగిల్ విండో వ్యవస్థను మరింత పారదర్శకం గా నిర్వహిస్తూ, రైతులకు అవస రమైన సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు అందజేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరిం చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపల్లి ఉమ్మడి గ్రామ నాయకులు బలమియ, రాములు యాదవ్, నృపాల్ నాయక్, వెల్జాల వెంకటేష్, సైదులు, యండి బురాన్, పెద్ద శేఖర్, పరుశురాం, కిషన్ , గోపాల్, గ్రామ పెద్దలు, యువత, తాండా నాయకులు, యువజన సంఘం సభ్యులు, రైతులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : ఇందిరమ్మ ఇళ్ళ పేరిట పక్కా ఇళ్ళ పధకాలను అమలు జరుపుతున్న దశలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం హౌజింగ్ స్కీం పనులను చేపట్టి నిరుపేదలకు ఇ

మిగతా చదవండి →