శుక్రవారం23 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
22K₹1,30,602/10g-3.68%
భాషలు

తెలంగాణ వార్తలు

కేటీఆర్‌ను కలిసిన పసరకొండ కిశోర్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం

కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన పసరకొండ కిశోర్... - పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తా : కిశోర్ ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును అంబర్ పేట ఎ

Staff Reporter23 October 2026, 1:51 PM3 చూసులుtrinetnews.com
కేటీఆర్‌ను కలిసిన పసరకొండ కిశోర్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన పసరకొండ కిశోర్...

- పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తా : కిశోర్

*ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట అక్టోబర్ 23 :* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో పసరకొండ కిశోర్ మర్యాదపూర్వకంగా కలిసి విజయద శమి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకు ని పట్టభద్రుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని కేటీఆర్ సూచిం చారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడు తూ... పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పని చేస్తానని పసరకొండ కిశోర్ స్పష్టం చేశారు. అం బర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంక టేష్ నాయకత్వంలో బీఆర్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పట్టభద్రులకు అండగా ఉంటానని, ప్రతి పట్టభద్రుడిని కలిసి గెలుపు కోసం కృషి చేస్తానని కెటీఆర్ కు వివరించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం: సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం: సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం భద్రత, ఆర్థిక విశ్లేషణ, సిబ్బంది నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ట్రైనెట్ న్యూస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 23: బ్యాంకింగ్ రంగం

మిగతా చదవండి →

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం... - వెల్జాల వెంకటేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్.. ట్రైనెట్ న్యూస్, నాగర్ కర్నూలు అక్టోబర్ 22 : దసరా పండుగను పురస్కరించుకుని చార

మిగతా చదవండి →