నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ ముజ్జు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఖైరతాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సయ్యద్ ముజ్జు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరికి అభివాదం చేశారు.





