బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నాగార్జున మద్దతు

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నాగార్జున మద్దతు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి ఆహ్వానం సినీ నటుడు నాగార్జునను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19: మాదకద్రవ్యాల

Sai Rapoluగురువారం, 19 నవంబర్ 2026 · 11:57 AM24 వీక్షణలుtrinetnews.com
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నాగార్జున మద్దతు

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నాగార్జున మద్దతు

‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి ఆహ్వానం

సినీ నటుడు నాగార్జునను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19:

మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మద్దతు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నాగార్జునను మర్యాదపూర్వకంగా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ ఆహ్వానానికి నాగార్జున సానుకూలంగా స్పందించి, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన నడకలో పాల్గొనేందుకు అంగీకరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ’ పిలుపు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ అవగాహన కార్యక్రమం దోహదపడనుంది. సినీ ప్రముఖుల భాగస్వామ్యంతో యువతలో మరింత చైతన్యం తీసుకురావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →