గణనాథుని సేవలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్...
*ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట :*
బాగ్ అంబర్‌పేట డివిజన్ మల్లికార్జున్ నగర్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని పూజ కార్యక్రమంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు, చంద్ర మోహన్, పసరకొండ కిషోర్, అరుణ్ కుమార్, గెలువయ్య, రమేష్,కమిటీ సభ్యులు చంద్రశే ఖర్, వినయ్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి కృష్ణ, శివ కుమా ర్, దుర్గాదాస్, గోపాలకృష్ణ, తది తరులు పాల్గొన్నారు.





