Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,093/10g+1.45%
भाषाएँ

Telangana

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

Staff Reporter9 October 2026, 1:17 PM5 व्यूtrinetnews.com
युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

Share this story

Share link keeps your language (?lang=)

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి

డాక్టర్ కేవీ రమణాచారి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 :

నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రఘు కిరణ్ కు పదిమందికి చేయాలని ఆలోచన రావడంతో వందమంది బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను అందజేయడం అభినందనీయమన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి సందీప్ శర్మ , రాఘవేంద్ర, శర్మ, పవన్ , అభిషేక్ శర్మ , లింగమూర్తి, మహిళా విభాగం నాగేశ్వరి దేవి, సునీత, బాలా త్రిపుర సుందరి , నరసమాంబ , ఉమ, సంతోషి , శైలజ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →