Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,708-0.93%
NIFTY22,241-1.39%
HYD 22K₹1,37,956/10g-0.12%
भाषाएँ

Telangana

कोंडा लक्ष्मण बापूजी की 111वीं जयंती समारोह

अम्मनबोलू (नलगोंडा), ट्राइनेट न्यूज, 27 सितंबर: विशेष तेलंगाना राज्य के लिए अपना मंत्री पद त्यागने वाले महान नेता अम्मनबोलू (नलगोंडा), ट्राइनेट न्यूज...

Staff Reporter27 September 2026, 9:20 AM135 व्यूtrinetnews.com
कोंडा लक्ष्मण बापूजी की 111वीं जयंती समारोह

Share this story

Share link keeps your language (?lang=)

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు

అమ్మనబోలు (నల్లగొండ), ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 27: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు, పద్మశాలి చేనేతల ఆత్మబంధువు స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని వక్తలు కొనియాడారు.

ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని అమ్మనబోలు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి గ్రామ సర్పంచ్ కొంపల్లి సైదులు, గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సైదులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. పద్మశాలి కుల బాంధవులకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఒంటిపాక లింగస్వామి, ఉపసర్పంచ్ దండు సునీత మల్లేష్, వార్డు సభ్యులు సూల ప్రసాద్, తెలంగాణ చేనేత ఐక్య వేదిక నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోచం వెంకటేశ్వర్లు, కొమ్ము యాదగిరిగౌడ్, లవకుమార్, సురుగు కుమారస్వామి, బోడ అనిత, ఎస్కే వలి, ఎలుక శిరీష, రాపోలు సంతోష్, దేవాలపల్లి మల్లేష్, ఏలే సోమనందం, భోగ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →