బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,09,805/10g-1.35%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న శివ నరసింహన్ తంత్రి

మహాగణపతిని దర్శించుకున్న శివ నరసింహన్ తంత్రి ఖైరతాబాద్, ట్రైనెట్ న్యూస్ 21: ఖైరతాబాద్ మహాగణపతిని ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప

Sai Rapoluసోమవారం, 21 సెప్టెంబర్ 2026 · 9:29 AM19 వీక్షణలుtrinetnews.com
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న శివ నరసింహన్ తంత్రి

మహాగణపతిని దర్శించుకున్న శివ నరసింహన్ తంత్రి

ఖైరతాబాద్, ట్రైనెట్ న్యూస్ 21:

ఖైరతాబాద్ మహాగణపతిని

ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆయనకు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా వినాయకుని దర్శించుకోవడం మహాభాగ్యమన్నారు. మహాగణపతి ఆశీస్సులు ప్రతి ఒకరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం రాపెల్లి శ్రీధర్ సేవలను అభినందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ వేములవాడ, ట్రైనెట్ న్యూస్,

మిగతా చదవండి →

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →