Thursday8 October 2026హైదరాబాద్

SENSEX72,181-0.28%
NIFTY22,455-0.45%
HYD 22K₹1,37,946/10g-0.09%
भाषाएँ

Telangana

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

Staff Reporter6 October 2026, 1:32 PM71 व्यूtrinetnews.com
दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

Share this story

Share link keeps your language (?lang=)

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

నల్గొండ, అక్టోబర్ 6, ట్రైనెట్ న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తయినా దివ్యాంగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో దివ్యాంగుల విభాగం జిల్లా కన్వీనర్ రాపోలు సంతోష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, దివ్యాంగులకు నెలకు రూ.6,000 పింఛన్, ఉచిత బస్సు ప్రయాణం, 80 శాతం సబ్సిడీతో రుణాలు, ప్రత్యేక శాఖ ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్ వంటి హామీలను కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిందన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను సమర్థంగా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు. 32 హామీలు ఇచ్చి దివ్యాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటి అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ హామీల అమలును కోరుతూ బీజేపీ దివ్యాంగుల విభాగం ఈ వారంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపడుతుందని చెప్పారు. దివ్యాంగులను చైతన్యపరిచి సేకరించిన సంతకాలను ప్రభుత్వానికి అందజేస్తామని, అప్పటికీ స్పందన లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కో-కన్వీనర్లు పొన్న రమేష్, ముంత మల్లేష్ యాదవ్, పగిళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →