ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

బుధవారం12 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:58 amసూర్యాస్తమయం 6:44 pm

బుధవారం

12 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:58 am

సూర్యాస్తమయం 6:44 pm

SENSEX77,570-1.75%
NIFTY24,280-1.45%
హైదరాబాద్ 22K₹1,45,724/10g+2.49%
హైదరాబాద్ 24K₹1,58,972/10g+2.49%
వెండి₹2,17,332/kg+3.59%

తెలంగాణ వార్తలు

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌... ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌... – మండల కేంద్రంలో ఇదేమి స్వచ్ఛాంధ్ర... – ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు... – పాఠశాలలు, అంగన్‌వాడీలతో పాటు గహాల్లో ప్రజల ఇక్కట్లు – చివరకు

Staff Reporter11 August 2026, 4:58 PMtrinetnews.com
ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌... ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌...

– మండల కేంద్రంలో ఇదేమి స్వచ్ఛాంధ్ర...

– ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు...

– పాఠశాలలు, అంగన్‌వాడీలతో పాటు గహాల్లో ప్రజల ఇక్కట్లు

– చివరకు మూగజీవాలు తాగే చెరువుల్లో కూడా వ్యర్ధాలు...

జనసముద్రం న్యూస్ గుడివాడ నియోజకవర్గం ప్రతినిధి. సుబ్రహ్మణ్యం. ఆగస్టు.11.

ఊరి నడిబొడ్డున డంపింగ్‌ యార్డ్‌తో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఊరి బయట ఉండే డంపింగ్‌ యార్డును గ్రామ నడిబొడ్డున డంపింగ్‌ యార్డును నిర్వహిస్తున్న ఇదేమి స్వచ్ఛాంధ్ర అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భోజనం చేయాలన్నా ముక్కులు మూసుకుని తినవలసిన దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. వ్యర్ధాలను కాల్చేటపుడు వచ్చే పొగతో ఊపిరి తిత్తుల వ్యాధులు దాపురిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ, గహాల్లో ప్రజల ఇక్కట్లు అధికారులకు కనబడటం లేదదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు మూగజీవాలను సైతం వదలకుండా అవి తాగే చెరువుల్లో కూడా వ్యర్ధాలతో పూడ్చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా...పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ఈ డంపింగ్‌ యార్డ్‌ను గతంలో ఊరి బయట నిర్వహించే విధంగానే మార్పు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో పోరాట బాట పడతామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా?

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా?

తమిళనాడులో రాజకీయ వేడి: త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా? ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ అవును. ట్రై నెట్ న్యూస్| 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు రాజకీయాల్లో త్రిష పేరు ఎందుకు? తమిళనాడు రాజకీయాల్లో సినిమా,

మిగతా చదవండి →

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: కిషన్‌రెడ్డి పిలుపు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: కిషన్‌రెడ్డి పిలుపు

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి దేశభక్తి స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు ట్రై నెట్ న్యూస్ | 12 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు దేశభక్తిని చాటే జాతీయ జెండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా

మిగతా చదవండి →

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అల్మినే క్లబ్ జోన్ సౌత్ కార్నివాల్ 2026 వేడుకలు సంస్థ కార్యాలయం లో సందడి సందడి గా జరిగాయి ద

మిగతా చదవండి →