Saturday17 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,488/10g-0.09%
भाषाएँ

Telangana

देवराकोंडा बस्ती में ट्रांसफॉर्मर हटाया गया.. आवागमन की बाधा दूर

देवराकोंडा बस्ती में ट्रांसफॉर्मर का स्थानांतरण, दानम नागेंदर के आदेशों से दूर हुई आवागमन की बाधा। हैदराबाद, ट्राइनेट न्यूज, 16 अक्टूबर: बंजारा हिल्स रोड नंबर 5 स्थित देवराकोंडा बस्ती में आवागमन में बाधा बन रहे बिजली के ट्रांसफॉर्मर को...

Staff Reporter16 October 2026, 4:28 PM44 व्यूtrinetnews.com
देवराकोंडा बस्ती में ट्रांसफॉर्मर हटाया गया.. आवागमन की बाधा दूर

Share this story

Share link keeps your language (?lang=)

దేవరకొండ బస్తీలో ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు

దానం నాగేందర్‌ ఆదేశాలతో తొలగిన రాకపోకల అడ్డంకి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని దేవరకొండ బస్తీలో రాకపోకలకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పక్కనున్న ఖాళీ స్థలానికి తరలించారు. దానం నాగేందర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సయ్యద్‌ ముజ్జు పర్యవేక్షణలో విద్యుత్‌ సిబ్బంది ఈ పనులు చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపుతో రహదారిపై అదనపు స్థలం అందుబాటులోకి వచ్చింది. వాహనదారులు, పాదచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది. ఇదే సందర్భంగా సయ్యద్‌ ముజ్జు పర్యవేక్షణలో స్థానిక నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుధ్య పనులు నిర్వహించారు.

यह भी पढ़ें