బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

చౌటుప్పల్ కాంగ్రెస్ వార్డు అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

# చౌటుప్పల్ కాంగ్రెస్ వార్డు అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక ### 17వ వార్డుకు వీరమల్ల సత్తయ్య గౌడ్, 18వ వార్డుకు తడక అమర్ ### నూతన వార్డు, బూత్ కమిటీల ఏర్పాటు యాదాద్రి భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: చౌటుప్పల్ మున్సిపాలిట

Sai Rapoluబుధవారం, 18 నవంబర్ 2026 · 11:28 AM21 వీక్షణలుtrinetnews.com
చౌటుప్పల్ కాంగ్రెస్ వార్డు అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

# చౌటుప్పల్ కాంగ్రెస్ వార్డు అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

### 17వ వార్డుకు వీరమల్ల సత్తయ్య గౌడ్, 18వ వార్డుకు తడక అమర్

### నూతన వార్డు, బూత్ కమిటీల ఏర్పాటు

యాదాద్రి భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ 17వ, 18వ వార్డుల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, డీసీసీ ఆదేశాల మేరకు మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన వార్డు, బూత్ కమిటీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. 17వ వార్డు అధ్యక్షుడిగా వీరమల్ల సత్తయ్య గౌడ్, 18వ వార్డు అధ్యక్షుడిగా తడక అమర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కాసర్ల శ్రీనివాస్ రెడ్డి నూతన అధ్యక్షులను అభినందించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో వార్డు, బూత్ కమిటీలు కీలకమని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు మొగుదాల రమేష్ గౌడ్, కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి అర్థం వెంకట్ రెడ్డి, పస్తం గంగరాములు, గంగోతి అరుణ శంకర్ నాయక్, కామిశెట్టి శైలజ, భాస్కర్ గుప్తా పాల్గొన్నారు.

అలాగే ఎర్రగోని లింగస్వామి యాదవ్, సామకూర యాదయ్య, సయ్యద్ నవాయుద్దీన్, మాదాని గోపాల్, ఓర్సు రాజు, ముత్యాల గణేష్, మహమ్మద్ సల్మాన్, తాజుద్దీన్, ఎర్రబోతు దయాకర్ రెడ్డి, తూర్పుంటి నగేష్, అంబటి సాయికిరణ్, కోట్ల సాయికిరణ్, మహమ్మద్ ఇఫ్రాన్, యాకూబ్, కాసోజు లింగాచారి, ముత్యాల మహాలక్ష్మి, కోట్ల పారిజాత, గుర్రం రవీందర్, కాసోజు నరసింహాచారి, ముత్యాల మనిచరణ్, వీరమల్ల విజయ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →