E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం22 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:12 pm

మంగళవారం

22 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:12 pm

SENSEX74,573+0.32%
NIFTY23,330+0.48%
హైదరాబాద్ 22K₹1,43,351/10g-0.96%
హైదరాబాద్ 24K₹1,56,383/10g-0.96%
వెండి₹2,18,693/kg+0.40%

తెలంగాణ

లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు.. 600 దీపాలతో దీపాలంకరణ

లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు 600 దీపాలతో ఆకట్టుకున్న దీపాలంకరణ హైదారాబాద్,చెంగిచర్ల, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: చెంగిచర్లలోని మహాగణపతి నగర్ కాలనీలో గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్ల

Staff Reporter22 September 2026, 5:09 AM6 చూసులుtrinetnews.com
లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు.. 600 దీపాలతో దీపాలంకరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

లక్ష పూలతో గణనాథునికి ప్రత్యేక పూజలు

600 దీపాలతో ఆకట్టుకున్న దీపాలంకరణ

హైదారాబాద్,చెంగిచర్ల, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

చెంగిచర్లలోని మహాగణపతి నగర్ కాలనీలో గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సందర్భంగా గణనాథుడిని లక్ష పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

అదేవిధంగా మండప ప్రాంగణంలో 600 దీపాలతో ప్రత్యేక దీపాలంకరణ చేపట్టారు. వందలాది దీపాల వెలుగులతో గణనాథుని మండపం శోభాయమానంగా మారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాగణపతి నగర్ కాలనీలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను అలరించింది.

ఇవి కూడా చదవండి

‘ది ప్యారడైజ్’.. 23 రాత్రి నుంచి థియేటర్లలో సెలబ్రేషన్స్ స్టార్ట్: నేచురల్ స్టార్ నాని

‘ది ప్యారడైజ్’.. 23 రాత్రి నుంచి థియేటర్లలో సెలబ్రేషన్స్ స్టార్ట్: నేచురల్ స్టార్ నాని

‘ది ప్యారడైజ్’.. 23 రాత్రి నుంచి థియేటర్లలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వైల్డ్ ఫైర్‌లా ఉంటుంది. డైరెక్ట్‌గా థియేటర్‌లో కలుసుకుందాం. సెలబ్రేట్ చేసుకుందాం: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్ న

మిగతా చదవండి →

બ્રિક્સ 2026 નવી દિલ્હી ઘોષણા: ભારતીય વ્યવસાયો અને વ્યાવસાયિકો માટે નવી તકો

બ્રિક્સ 2026 નવી દિલ્હી ઘોષણા: ભારતીય વ્યવસાયો અને વ્યાવસાયિકો માટે નવી તકો

બ્રિક્સ 2026 નવી દિલ્હી ઘોષણાથી વ્યવસાયો, બજારો અને શાસન વ્યાવસાયિકો પર નોંધપાત્ર પ્રભાવ પડવાની અપેક્ષા છે, જેમાં એમએસએમઈ સ્પર્ધાત્મકતા, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

మిగతా చదవండి →

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు* డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

మిగతా చదవండి →