Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,877-0.70%
NIFTY22,292-1.17%
HYD 22K₹1,37,846/10g-0.20%
भाषाएँ

Telangana

काचीगुड़ा में मुफ्त मेगा स्वास्थ्य शिविर को मिला शानदार प्रतिसाद

सी.सी. शराफ के तत्वावधान में मुफ्त मेगा स्वास्थ्य शिविर, भारी प्रतिक्रिया... - गरीबों को मुफ्त स्वास्थ्य शिविरों का लाभ उठाना चाहिए: - काचीगुड़ा सी.सी. शराफ मेमोरियल हॉस्पिटल के ट्रस्टी एन. सुकुमार, एन. गायत्री ट्राइनेट न्यूज, हैदराबाद

Staff Reporter2 October 2026, 12:41 PM14 व्यूtrinetnews.com
काचीगुड़ा में मुफ्त मेगा स्वास्थ्य शिविर को मिला शानदार प्रतिसाद

Share this story

Share link keeps your language (?lang=)

*సి.సి.షరాఫ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, విశేష స్పందన...*

- పేదలు ఉచిత వైద్య శిబిరాల ను సద్వినియోగం చేసుకోవాలి :

- కాచిగూడ సి.సి.షరాఫ్ మెమోరియల్ హాస్పిటల్ ట్రస్టీలు ఎన్.సుకుమార్, ఎన్. గాయత్రి

*ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 02:* ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుం దని, పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కాచిగూడ సి.సి. షరాఫ్ మెమోరియల్ హాస్పిటల్ ట్రస్టీలు ఎన్.సుకుమార్, ఎన్.గాయత్రి అన్నారు. కాచిగూడ సి.సి.షరాఫ్ మెమో రియల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు దివం గత నందిని రమేష్ గాంధీ 23వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హాస్పిటల్ లో ని ర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరా నికి విశేష స్పందన లభించింది. ఈ కార్య క్రమానికి హాస్పిటల్ ట్రస్టీలు ఎన్.సుకు మార్, ఎన్. గాయత్రిలు ముఖ్య అతిథు లుగా హాజరై హాస్పిటల్ జనరల్ మేనేజ ర్లు ఎ. సోమారెడ్డి, పిఎస్ఎన్ మూర్తి, శేషాద్రిలతో కలిసి నందిని రమేష్ గాంధీ చిత్రప టానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. అనంతరం ఆసుపత్రి ప్రాం గణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడుతూ.. పేద రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కాచిగూడలోని సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిట ల్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. అనుభవ జ్ఞులైన డాక్టర్లచే పేదలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ ఆసుపత్రు ల్లో అందుతున్న మాదిరిగానే వైద్య సేవ లు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏటా మేము ఉచిత వైద్య శిబిరం పేద ప్రజలకు అందించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ము ఖ్యంగా బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వ హించి, ఆర్థోపెడిక్, జనరల్, మహిళలకు సంబంధిత వ్యాధులకు, కీళ్ల, గుండె సం బంధిత వ్యాధులకు, అనుభవజ్ఞులైన అయిన డాక్టర్ల చే వైద్య పరీక్షలు నిర్వ హించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య శిబి రంలో సుమారుగా 800 మందికి ఉచి తంగా వైద్య సేవలు పొందారు. ఈ కార్య క్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ అడ్మినిస్టెట్ ఇంచార్జ్ శివశంకర్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →