బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం రాపెల్లి శ్రీధర్ సేవలను అభినందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ వేములవాడ, ట్రైనెట్ న్యూస్,

Sai Rapoluమంగళవారం, 24 నవంబర్ 2026 · 7:45 AM11 వీక్షణలుtrinetnews.com
వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

* రాపెల్లి శ్రీధర్ సేవలను అభినందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

* పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్

వేములవాడ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 : భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ పార్టీ బలోపేతానికి అందిస్తున్న సేవలను అభినందిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రశంసా పత్రాన్ని పంపించారు. అక్టోబర్ 17న రాసిన ఈ లేఖలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంలో స్థానిక నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తల అంకితభావమే పార్టీకి ప్రధాన బలమని, బూత్ స్థాయిలో సమన్వయం, కార్యకర్తలతో నిరంతర సంభాషణ, సంస్థాగత కార్యక్రమాల సమీక్ష ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ సంకల్ప సాధనకు ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాపెల్లి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడిగా తాను అందిస్తున్న సేవలను గుర్తించి ప్రశంసా పత్రాన్ని పంపిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు వేములవాడ బీజేపీ కార్యకర్తల సమష్టి కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తనకు సహకరిస్తున్న ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : ఇందిరమ్మ ఇళ్ళ పేరిట పక్కా ఇళ్ళ పధకాలను అమలు జరుపుతున్న దశలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం హౌజింగ్ స్కీం పనులను చేపట్టి నిరుపేదలకు ఇ

మిగతా చదవండి →