భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్ నియామకం
నల్గొండ, ట్రైనెట్ న్యూస్ 28:
భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్‌లను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్ర కో-కన్వీనర్ గాలి ప్రభాకర్ చేతుల మీదుగా బిజెపి జిల్లా కార్యాలయంలో అందుకున్నారు.
ఈ సందర్భంగా గాలి ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కన్నా అత్యధిక జనాభా కలిగిన జిల్లా దివ్యాంగుల జిల్లా నల్లగొండ అని పేర్కొన్నారు . జిల్లావ్యాప్తంగా దివ్యాంగుల అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పుడకప్పుడు స్పందిస్తూ పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా రాపోలు సంతోష్ మాట్లాడుతూ.. "నా మీద గౌరవంతో నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి, రాష్ట్ర కో-కన్వీనర్ గాలి ప్రభాకర్ కు
కృతజ్ఞతలు తెలిపారు.






