సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి ....
- పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి....
ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా సీహెచ్.భాగ్యలక్ష్మి నియ మితులయ్యారు. ఈ మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు రామచంద్రరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శి ల్పారెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించా రు. ఈ సందర్భంగా భాగ్య లక్ష్మి మాట్లా డుతూ తనపై నమ్మ కం ఉంచి బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచం ద్రరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్య క్షురాలు శిల్పారెడ్డి, సిటీ మహిళా మో ర్చా అధ్యక్షురాలు జ్యోతి నల్లకుంట మా జీ కార్పొరే టర్ వై. అమృతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతా నికి, మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తా నని ఆమె పేర్కొ న్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగ్యలక్ష్మికి అభినందనలు తెలిపారు.





