ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,43,852/10g-0.33%
హైదరాబాద్ 24K₹1,56,929/10g-0.33%
వెండి₹2,20,954/kg+3.32%

తెలంగాణ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి -హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 21: విద్యతో పాటు విలువలను పెంపొందించు

Staff Reporter21 September 2026, 1:42 PM6 చూసులుtrinetnews.com
విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి: బండారు దత్తాత్రేయ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాలి

-హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు

హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్

సెప్టెంబర్ 21:

విద్యతో పాటు విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ఎడ్వాంటా డిగ్రీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల జీవితంలో ఒక దశ పూర్తయిందని మాత్రమే కాకుండా కొత్త బాధ్యతలు అవకాశాలకు నాంది అని తెలిపారు. డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులు తమ విద్యను సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను సృష్టించుకునే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతికతపై అవగాహన, నిర్ణయాలు తీసుకుని నైపుణ్యం నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ అనురాధ, కళాశాల డైరెక్టర్ చాందిని చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఘనంగా 'పిఠాపురంలో అలా మొదలైంది' చిత్ర సక్సెస్ మీట్

ఘనంగా 'పిఠాపురంలో అలా మొదలైంది' చిత్ర సక్సెస్ మీట్

ఘనంగా "పిఠాపురంలో అలా మొదలైంది" చిత్ర సక్సెస్ మీట్ - థియేటర్లు పెరగడం ఆనందాన్ని ఇస్తుందంటున్న నటుడు పృథ్విరాజ్* డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్

మిగతా చదవండి →

'ఐ హేట్‌ మ్యారేజ్‌' చిత్రం నుంచి 'అప్పుడే పెళ్లా' లిరికల్ సాంగ్ విడుదల

'ఐ హేట్‌ మ్యారేజ్‌' చిత్రం నుంచి 'అప్పుడే పెళ్లా' లిరికల్ సాంగ్ విడుదల

'ఐ హేట్‌ మ్యారేజ్‌' చిత్రం నుంచి అప్పుడే పెళ్లా? లిరికల్‌ సాంగ్‌ విడుదల సుగి విజయ్‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌ హీరో హీరోయిన్లుగా పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఐ హేట్‌ మ్యారేజ్‌',

మిగతా చదవండి →

అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'చకోర' మూవీ హక్కులు సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మి పిక్చర్స్

అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'చకోర' మూవీ హక్కులు సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మి పిక్చర్స్

అక్టోబర్ 9th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న చకోర – Lunar Love Bird’ మూవీ హక్కులు పొందిన శ్రీ లక్ష్మి పిక్చర్స్* High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యం

మిగతా చదవండి →