Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,708-0.93%
NIFTY22,241-1.39%
HYD 22K₹1,37,956/10g-0.12%
भाषाएँ

Telangana

औशापूर दुर्गामाता मंदिर में विशेष पूजा

औशापूर दुर्गामाता मंदिर में विशेष पूजा। औशापूर, 29 सितंबर (ट्रिनेट न्यूज़): प्रमुख हाईकोर्ट एडवोकेट ज्योति कुमार ने औशापूर में नवनिर्मित दुर्गामाता मंदिर में...

Staff Reporter29 September 2026, 2:29 PM115 व्यूtrinetnews.com
औशापूर दुर्गामाता मंदिर में विशेष पूजा

Share this story

Share link keeps your language (?lang=)

అవుషాపూర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

అవుషాపూర్, సెప్టెంబర్ 29 (ట్రినెట్ న్యూస్): ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ జ్యోతి కుమార్ అవుషాపూర్‌లో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలో

ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్ ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రితో పాటు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అర్చన, కుంకుమ పూజ, దీపారాధన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఆలయాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు శాంతి, ఐక్యత, సేవాభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అవుషాపూర్‌లో దుర్గామాత ఆలయాన్ని సుందరంగా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఘట్టం బాలరాజు, సాగర్ , రైల్వే స్టేషన్ ఇంచార్జీ రామ్ మోహన్,

ట్రైనెట్ న్యూస్ ఫౌండర్ , పబ్లిషర్ వెంకట్ రాపోలు, జర్నలిస్ట్ సతీష్ యాదవ్, కోటేష్ శివరాత్రి తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →