బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

100కు పైగా పట్టభద్రుల నమోదు.. భానుమతికి రాష్ట్ర అధ్యక్షుడి అభినందనలు..

సికింద్రాబాద్, నవంబర్ 17, పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి భానుమతి సుంకరి విశేష చొరవ కనబరిచారు. తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ 100కు పైగా పట్టభద్రుల ఓటరు నమోద

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:10 AM7 వీక్షణలుtrinetnews.com
100కు పైగా పట్టభద్రుల నమోదు.. భానుమతికి రాష్ట్ర అధ్యక్షుడి అభినందనలు..

సికింద్రాబాద్, నవంబర్ 17,

పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి భానుమతి సుంకరి విశేష చొరవ కనబరిచారు. తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ 100కు పైగా పట్టభద్రుల ఓటరు నమోదులను విజయవంతంగా పూర్తి చేయించారు. ఈ సందర్భంగా నమోదులకు సంబంధించిన అధికారిక పత్రాలను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్ రావుకు అందజేశారు. పట్టభద్రులు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో భానుమతి సుంకరి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాల పట్ల ఆమె చూపుతున్న నిబద్ధత, ఓటరు నమోదు కోసం చేసిన కృషిని కొనియాడారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో ఆమె చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →