బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

శాతవాహన యూనివర్సిటీ తైక్వాండో ఎంపికలు విజయవంతం

శాతవాహన యూనివర్సిటీ తైక్వాండో ఎంపికలు విజయవంతం కరీంనగర్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన శాతవాహన యూనివర్సిటీ తైక్వాండో క్రీడాకారుల ఎంపికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎంపికల

Sai Rapoluమంగళవారం, 17 నవంబర్ 2026 · 2:50 PM22 వీక్షణలుtrinetnews.com
శాతవాహన యూనివర్సిటీ తైక్వాండో ఎంపికలు విజయవంతం

శాతవాహన యూనివర్సిటీ తైక్వాండో ఎంపికలు విజయవంతం

కరీంనగర్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన శాతవాహన యూనివర్సిటీ తైక్వాండో క్రీడాకారుల ఎంపికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎంపికల ద్వారా జిల్లా క్రీడాకారులకు ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎంపికల నిర్వహణకు అవకాశం కల్పించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు. ఉమేష్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన స్పోర్ట్స్ సెక్రటరీ మునావర్, ఫిజికల్ డైరెక్టర్లు విజయ్‌కుమార్, శ్రీధర్‌రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు దినేష్, శ్రీనాథ్, సెలెక్షన్ కమిటీ సభ్యుడు పంజాల సంపత్, కోచ్ బుర్ర ప్రవీణ్‌కుమార్, మానస, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :