బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

అనంతపురం రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ – 2026

nagendraమంగళవారం, 29 సెప్టెంబర్ 2026 · 12:15 AM220 వీక్షణలుtrinetnews.com
అనంతపురం రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ – 2026

అక్టోబర్ 2 నుంచి 4 వరకు ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు

ట్రై నెట్ న్యూస్, సెప్టెంబర్,29,అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ ( ఆర్ ఎస్ ఎఫ్ ఐ) జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ ఈవెంట్స్ – 2026ను అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి రోలర్ స్కేటింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో రింక్ ఈవెంట్స్ ఆలమూరులో నిర్వహించనుండగా, రోడ్ ఈవెంట్స్ అనంతపురం నగరంలోని డాల్ఫిన్స్ రెస్టారెంట్ సమీపంలోని వెన్సర్ ప్రాంతంలో నిర్వహించనున్నారు.

జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రతిభావంతులైన స్కేటర్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. జిల్లా స్థాయి పోటీల ద్వారా క్రీడాకారుల్లో పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు మంచి వేదికగా ఈ ఛాంపియన్‌షిప్ ఉపయోగపడనుంది.

ఈ పోటీలను రవి బాలా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలోని రోలర్ స్కేటింగ్ క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు మరియు క్రీడాభిమానులు ఈ ఛాంపియన్‌షిప్‌కు సహకరించాలని నిర్వాహకులు కోరారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :