గురువారం26 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX84,124+1.33%
NIFTY25,872+1.40%
22K₹1,15,198/10g+3.10%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతి చెందారు. అస్సాంలోని కాచర్ జిల్లా హరినగర్ సరిహద్దు ప్రాంతంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో

Sai Rapoluగురువారం, 26 నవంబర్ 2026 · 3:40 AM3 వీక్షణలుtrinetnews.com
ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతి చెందారు. అస్సాంలోని కాచర్ జిల్లా హరినగర్ సరిహద్దు ప్రాంతంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన బరాక్ నదిలో గల్లంతయ్యారు.

రెండు రోజుల గాలింపు అనంతరం బుధవారం ఉదయం అస్సాంలోని శ్రీభూమి జిల్లా స్టీమర్‌ఘాట్ సమీపంలో కుషియారా నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

వివరాలు: జవాన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించనున్నట్లు, మరణానికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారణ కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి • తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి • ఫిల్టరేషన్ ప్లాంట్లు, పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలి • ఓసీపీ-3 ఎస్ అండ్ డి విభాగం హెచ్‌ఓడీకి టీబీజీకేఎస్ వినతిపత్రం రామగుండం

మిగతా చదవండి →

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ ముజ్జు

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ ముజ్జు

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ ముజ్జు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఖైరతాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సయ్యద్ ముజ్జు బుధ

మిగతా చదవండి →

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్: మాదాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుష్మా చౌదరి తన స్నేహితుడు కొతిలి

మిగతా చదవండి →