బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్

nagendraబుధవారం, 28 అక్టోబర్ 2026 · 2:50 AM8 వీక్షణలుtrinetnews.com
కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:

కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని సతర్కతా భవన్‌లో ఉదయం 11 గంటలకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఏ.ఎస్. రాజీవ్, విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ వశిష్ట కమిషన్ అధికారులు, సిబ్బందితో నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ ఏడాది అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు “సమృద్ధి కోసం నైతికత” అనే ఇతివృత్తంతో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ను నిర్వహిస్తున్నారు.

విజిలెన్స్ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ఆగస్టు 17 నుంచి నవంబర్ 16 వరకు మూడు నెలల నివారణ విజిలెన్స్ ప్రచారాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు కమిషన్ సూచించింది. ఈ ప్రచారంలో పెండింగ్ ఫిర్యాదులు, కేసుల పరిష్కారం, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు, డిజిటల్ చర్యలు, ఒప్పందాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది.

విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా అక్టోబర్ 30న “సాంకేతికత ద్వారా పరివర్తన” అంశంపై ఒకరోజు కార్యశాలను కమిషన్ నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :